హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జలాశయాలకు భారీగా చేరుతున్న వరద నీరు

PPM: వాయుగుండం ప్రభావంతో జిల్లా, ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి.. మన్యం జిల్లా తోటపల్లిలో 104.30 మీటర్లు, పెద్దగెడ్డలో 206.46 మీటర్లు, ఒట్టిగెడ్డలో 388 అడుగుల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.