ASR: ముంచింగిపుట్టులోని ఇందిరా కాలనీ జంక్షన్ వద్ద బైక్ అదుపుతప్పి కించాయిపుట్టుకు చెందిన రొబ్బ అనంత పద్మనాభం (30)మృతి చెందాడు. మంగళవారం వినాయక చతుర్థి ఏర్పాట్లు ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తలకు తీవ్ర గాయాలైన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. స్థానిక SI పీ. నాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి


