ATP: అనంతపురం నగరపాలక సంస్థలో పెరిగిన 62 డివిజన్ల వారీగా ఓటర్ల వివరాలను కమిషనర్ జస్వంతరావు, టీపీవో ఓంకార్ మంగళవారం ప్రకటించారు. నగరంలో మొత్తం 2,37,007 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,15,933 మంది పురుషులు, 1,21,051 మంది మహిళలు, 23 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో ఓటర్ల సంఖ్య ఎంతంటే?


