హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పెరుగుతున్న హిజ్రాల వేధింపులు!

అన్నమయ్య జిల్లాలో దుకాణాలు, ఫంక్షన్ల వద్ద హిజ్రాలు గుంపులుగా వచ్చి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే గొడవలకు దిగుతున్నారని పలువురు వాపోతున్నారు. తమను ఇలాంటి వేధింపుల నుంచి రక్షించాలని పోలీసులను కోరుతున్నారు. రాజంపేటలోని ఓ దుకాణంలో హిజ్రాలు డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.