W.G: అక్టోబర్ 6, 7 తేదీలలో భీమవరంలో జరగనున్న ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మంగళవారం భీమవరంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్మికుల సమస్యలపై భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసి రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 6, 7న ఏఐటీయూసీ మహాసభలు


