హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మంత్రి ఉత్తమ్ రాక

BHNG: అడ్డగూడూరు మండలంలోని ధర్మారంలో బుధవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి రానున్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మంగళవారం సాయంత్రం తెలిపారు. బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ప్రారంభించడంతో పాటు గ్రామ ఊరుచెరువు అభివృద్ధి పనులను వారు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.