NTR: బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ట జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేడు మోస్తరు వర్షాలు!


