హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేట డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2026-27 విద్యా సంవత్సరానికి DOST స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23న ఖాళీల ప్రదర్శన, 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు, 26న డేటా అప్‌లోడ్, 28, 29 తేదీల్లో స్పెషల్ స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు.