KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా TDP నుంచి సత్యప్రభ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆమెకు మామ వరుసయ్యే మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు జనసేనలో చేరారు. దీంతో 2029 ఎన్నికల పొత్తులో వీరిద్దరిలో ఒకరికే టికెట్ దక్కే పరిస్థితి నెలకొంది. సుబ్బారావు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే కాగా, సత్య ప్రభ ప్రస్తుతం మొదటిసారి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కూటమి టికెట్ ఎవరికి వరిస్తుంది అనేది ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఆసక్తిగా మారిన ప్రతిపాడు రాజకీయం


