హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయం నవ్వుతూ గడిపి.. మధ్యాహ్నానికే!

ELR: లింగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం జంగం కోటేశ్వరరావు మంగళవారం మృతి చెందారు. ఉదయం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఆయన, మధ్యాహ్నం నిద్రలోనే కన్నుమూశారు. కుటుంబ సభ్యులు లేపేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. 1997లో అగ్నిపర్రు పాఠశాలలో డ్రిల్ మాస్టర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన కోటేశ్వరరావు పలు పాఠశాలల్లో విద్యాబోధన చేసి HMగా హోదా వరకు వెళ్లారు.