MLG: మంగపేట మండలం రమణక్కపేట బొడ్రాయి వద్ద మట్టి రోడ్డు బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారని పేర్కొంటూ బీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు అధ్వానంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీసీరోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
సీసీరోడ్డు నిర్మించాలని గ్రామస్తుల నిరసన


