హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెండింగ్‌లో ఉన్న 18 నెలల గౌరవ వేతనం చెల్లించాలి'

AKP: పెండింగ్‌లో ఉన్న 18 నెలల గౌరవ వేతనాన్ని చెల్లించాలని ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీటీసీ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్ పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు గౌరవ వేతనం నిధులు విడుదలైనట్లు సీఈవో నారాయణమూర్తి తెలిపారు.