హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే

E.G: రంగంపేట మెట్ట ప్రాంత గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో RWS, ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.