హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల్లో పూర్తి మెజార్టీ ఇవ్వండి: పురందీశ్వరి

E.G: రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి సాగుతోందని, దీనికోసం స్థానిక సంస్థల్లోనూ పూర్తి స్థాయి మెజార్టీ అందించాలని MP పురందీశ్వరి కోరారు. మంగళవారం వడిసలేరు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి అందరూ సహకరించాలని, స్థానిక సంస్థల గెలుపుతో క్షేత్రస్థాయిని మరింత బలోపేతం చేయాలన్నారు.