హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిక్కవోలు రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి

E.G: బిక్కవోలు మండలం ఆర్ఎస్ పేట ఫ్లైఓవర్ పై నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన రెండో వ్యక్తి కూడా మృతి చెందాడు. స్థానిక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు బిక్కవోలులో సరుకులు కొనుగోలు చేసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించినట్లు పోలీసులు తెలిపారు.