కృష్ణా: బాపులపాడులో 438 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంగళవారం రాత్రి అందజేశారు. MLA యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేద కుటుంబం ఉండకూడదన్నదే CM చంద్రబాబు సంకల్పమన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపులపాడులో ఇళ్ల పట్టాల పంపిణీ


