KRNL: పత్తికొండ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని సీఐటీయూ నేత ఎం. రవిచంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం ప్రిన్సిపాల్ ఫిర్దోస్‌కు ఉద్యోగులతో కలిసి వినతిపత్రం అందజేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని వినతి


