NLR: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బుచ్చి ఎస్సై ఉమాశంకర్ సూచించారు. హైవే సమీపంలోని చలివేంద్రం సెంటర్ వద్ద వాహనదారులకు సిబ్బందితో కలిసి హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలతో పాటు రోడ్డు భద్రతా నియమాలను పాటించి, వాహనాలు నడపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్సై


