కోనసీమ: అయినవిల్లిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి నిమజ్జన ఊరేగింపు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఊరేగింపులో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక కోలాహలం నడుమ గణనాథుడి వీడ్కోలు ఘనంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కోలాహలంగా వినాయక నిమజ్జన ఊరేగింపు


