హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛిద్రమైన ఏబీ రోడ్డు.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

PPM: పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలను కలిపే అలికాం-బత్తిలి అంతర్ జిల్లా రహదారి దారుణంగా తయారైంది. రోడ్డు ఎక్కడికక్కడ ఛిద్రమవడంతో పాటు కొత్తూరు మండల దాశరథీపురం-కాశీపురం మధ్య మంగళవారం కురిసిన వర్షాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి రహదారిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.