VZM: జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంగళవారం రాత్రి ఎస్. కోట MRO కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. తుఫాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలు, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలపై అధికారులను ఆరా తీశారు. కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్


