ATP: ఉమ్మడి జిల్లాలో రానున్న ఐదు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 32.9 నుంచి 35 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు ఐదు రోజులు వర్ష సూచన


