KMM: ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 98 రోజుల హుండీ కానుకలను మంగళవారం లెక్కించారు. కార్యనిర్వహణాధికారి కె. జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన లెక్కింపులో రూ.54,78,853 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ జిల్లా పరిశీలకులు ఆర్.సమత పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవ శర్మ పాల్గొన్నారు.
తెలంగాణ
వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం వివరాలు


