హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాంకేతిక విస్తృతంగా వినియోగిస్తున్నాం: డీజీపీ

GNTR:  రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం సేఫ్‌స్టే ఏపీ యాప్‌, ఏఐ ఆధారిత సెంట్రలైజ్డ్‌ డ్రోన్‌ మానిటరింగ్‌ పోర్టల్‌  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన పోలీసు సేవలు అందించేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు.