ATP: మంత్రి నారా లోకేష్‌ను అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి రాప్తాడులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రాంతీయ అంశాలపై, మార్కెట్ యార్డ్ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు ఆమె వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నారా లోకేష్‌తో బల్లా పల్లవి భేటీ


