నెల్లూరు జిల్లాల్లో మంగళవారం సీపీఎం బృందం పర్యటించింది. రైతు సంఘం, జిల్లా నాయకులతో కలిసి ఉదయగిరి, మర్రిపాడు, ఆత్మకూరు ప్రాంతాలను నాయకులు పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న సీతారామసాగర్, ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకాలను సందర్శించారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని నాయకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్


