VSP: భారీ వర్షాల నేపథ్యంలో కొత్తవలస-కిరండూల్ సెక్షన్‌లో భద్రతపర మైన అంశాల దృష్ట్యా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్వో వై. బాలాజీ కిరణ్ తెలిపారు. ఈ నెల 23న విశాఖ-కిరండూల్ (18515), ఈ నెల 24న కిరండూల్-విశాఖ (18516) రైళ్లను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పలు రైలు రద్దు


