హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు: ICDS PD

VZM: జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ రాంసుందర్‌ రెడ్డి ఆదేశాలతో ఈ రోజు సెలవు ప్రకటించినట్లు ICDS PD కేవీ బాలమణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని, బయటకు పంపవద్దని ఆమె కోరారు. సిబ్బంది గమనించాలని సూచించారు.