హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం'

SRPT: పొలాలు ఎండి రైతులు ఇబ్బంది పడుతుంటే హెలికాప్టర్ షికార్లు చేస్తారా అని మంత్రి ఉత్తమ్‌ను కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య ప్రశ్నించారు. మంగళవారం మునగాలలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సాగర్ డ్యామ్‌లో నీళ్లున్నా కాలువలకు విడుదల చేయకుండా, చెరువులు నింపకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.