హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో రూ.240 కోట్ల పనులకు శంకుస్థాపన

నెల్లూరు జిల్లాలో రూ. 380 కోట్లతో 62 అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. మంగళవారం కుప్పం నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌లో 24 పనులకు రూ. 240 కోట్లు కేటాయించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో రహదారులు, పార్కులు, లైటింగ్ పనులు చేస్తామని చెప్పారు.