ASR: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని పోలవరం జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన లో తెలిపారు. వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉందని, వాటి వద్దకు ప్రజలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాగులు వద్దకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: జేసీ


