సత్యసాయి: APWJF జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్. శివరామకృష్ణను బీజేపీ నాయకులు సన్మానించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింత శరత్‌కుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్, జిల్లా కోశాధికారి సురేంద్రబాబు శాలువాతో సత్కరించి, అభినందించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
APWJF జిల్లా అధ్యక్షుడికి సన్మానం


