CTR: జిల్లాలో HP సంస్థ 'నవ్య' సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. 10 కేజీల కాంపోజిట్ గ్యాస్ సిలిండర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో సులభంగా చెక్ చేసుకోవచ్చు. రూ.4,700 డిపాజిట్‌తో సిలిండర్ ఇస్తారు. రీఫిల్‌కు రూ.1,500 వసూలు చేస్తారు. మరిన్ని వివరాలకు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కొత్త సిలిండర్ల విడుదల


