VSP: యూజీసీ పీఆర్సీ జీతభత్యాల బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఐ. బాజ్జి శ్యామ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట వైద్యులు ధర్నా చేశారు. బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'యూజీసీ పీఆర్సీ బకాయిలు చెల్లించాలి'


