SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్. బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 'శాంతి విభిన్న సాంస్కృతిక సంప్రదాయాలు' అంశంపై బుధవారం నుంచి మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ సభ్య కార్యదర్శి ఆచార్య సచ్చిదానంద మిశ్రా, వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాజరుకానున్నట్లు రిజిస్ట్రార్ అడ్డయ్య తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుండి అంబేద్కర్ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు


