NDL: నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో బుధవారం భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి పూలమాలలు వేసి అలంకరించారు. అభిషేకాలు, కుంకుమార్చన చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి దేవికి కుంకుమార్చన


