E.G: రాజమండ్రి దివాన్ చెరువు బ్రిడ్జి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారకాతిరుమల నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
ట్రావెల్ బస్సుకు తప్పిన ప్రమాదం


