KKD: పెద్దాపురం నియోజకవర్గం వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ముఖ్య నేత రాజబ్బాయ్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం రాత్రి వెల్లడించారు. పెద్దాపురం మండలం రాయభూపాల పట్నంకి చెందిన ఆయన 1983 నుంచి టీడీపీలో పని చేశారు. పెద్దాపురం టిక్కెట్ లభించకపోవడంతో వైసీపీలో చేరారు. అయితే, వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా


