NZB: తెలంగాణ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌గా గతంలో సేవలందించిన డా. జోత్స్నను మరోసారి వార్డెన్‌గా నియమిస్తూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ యాదగిరి రావు నియామక ఉత్తర్వులు జారీ అందజేశారు. ఈ సందర్భంగా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. రెండోసారి వార్డెన్‌గా నియమించినందుకు వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరికి జ్యోత్న్సకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌గా జ్యోత్స్న


