KMR: ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో షీ టీమ్ బృందం సభ్యులు మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపల్ తోట గాంధీ తెలిపారు. షీ టీమ్ మహిళా కానిస్టేబుల్ సుప్రజ, శ్రీశైలం పలు అంశాల గురించి వివరించారు. విద్యార్థినులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే షీ టీంకు సమాచారం అందించాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు.
తెలంగాణ
షీ టీమ్ బృందం అవగాహన సదస్సు కార్యక్రమం


