NZB: RTC రీజియన్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిబంధనలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం అనే నినాదంతో రోడ్డు& సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా AMVI మణికాంత్, కలెక్టర్ కార్యాలయం రోడ్డు సేఫ్టీ మేనేజర్ వర్షా నిహంత్ హాజరయ్యారు. డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, వేగ నియంత్రణ, అప్రమత్తమైన డ్రైవింగ్‌పై సూచనలు చేశారు.
తెలంగాణ
రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమం


