హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి రూ.10 లక్షల బీమా పరిహారం

KMR: బాన్సువాడ మండలం తిరుమలాపూర్‌కు చెందిన రాజు పాముకాటుతో గతేడాది మృతి చెందారు. ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ. 10 లక్షల బీమా పరిహారాన్ని SBI మేనేజర్ మృతుడి తల్లి భూమవ్వకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాసని శ్రీనివాస్ రెడ్డి, దుబాయ్ సాయిలు, ఎస్బీఐ సిబ్బంది పాల్గొన్నారు.