TPT: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణతో సరికొత్త అందాలను సంతరించుకుంది. సాయంత్రం ఆకాశం ఎరుపు, నారింజ రంగులతో మెరిసిపోగా, గోపురం, మాడ వీధుల్లోని రంగురంగుల దీపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. తమ వద్ద ఉన్న సెల్ ఫోన్‌లతో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల ఆలయం.. అద్భుతమైన ఫొటో!


