PLD: నాదెండ్లలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన నందిగం శివప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. ఎండుగుంపాలెం–నాదెండ్ల మధ్య ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రోడ్డుపై ఉన్న సుబాబుల్ కర్రను తప్పించబోయి అదుపుతప్పారు. కిందపడిన సమయంలో కర్ర గుచ్చుకోవడంతో తీవ్రగాయాలపాలైన ఆయనను 108 వాహనంలో గుంటూరు కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
నాదెండ్లలో రోడ్డు ప్రమాదం..!


