ELR: జిల్లాలో ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జేసి అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఫుడ్ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్ లేదా తూకాల్లో మోసాలకు పాల్పడే వారిపై కఠినంగా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: జేసీ


