బాపట్ల జిల్లా కలెక్టరేట్ న్యూ వీసీ హాల్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన డీఆర్‌సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్ర వర్మ, నక్కా ఆనంద్ బాబు, ఏలూరి సాంబశివరావు, మద్దులూరి మాలకొండయ్య, ఎస్పీ ఉమామహేశ్వర్ పాల్గొని జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో డీఆర్‌సీ సమావేశం


