పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈదురుగాలులకు గుంటూరు రోడ్డులో హోర్డింగ్ బోర్డు కుప్పకూలింది. బోర్డు పడే సమయంలో సమీపంలో ప్రజలు ఉండగా, వారి పక్కనే పడటంతో ప్రాణాపాయం తప్పింది. అనధికార, బలహీనమైన హోర్డింగ్స్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నరసరావుపేటలో కూలిన హోర్డింగ్


