హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువతకు భరోసా కల్పించడమే ధ్యేయం'

AKP: యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్‌ అన్నారు. నర్సీపట్నంలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడారు. పోటీ పరీక్షలపై పట్టు సాధించడంతో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.