సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యాలయంలో 14 మంది లబ్ధిదారులకు రూ. 6.02 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు, శ్రీనివాసరావు, బాలాజీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
14 మందికి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ


