ATP: జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడు ఏరాసు ప్రతాప్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు మంగళవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వారు కీలకంగా చర్చించారు. గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే అమిలినేనితో ఎన్నికలపై కీలక భేటీ


